జేమ్స్ బాండ్ దర్శకుడితో సిద్దార్థ్

జేమ్స్ బాండ్ దర్శకుడితో సిద్దార్థ్

Published on Feb 15, 2012 11:47 PM IST

యూత్ ఫుల్ హీరో సిద్దార్థ్ ఈ సంవత్సరం హాలివుడ్ లో అడుగుపెట్టనున్నాడు. ఈ చిత్రానికి రోగర్ స్పోట్టిస్వూడే దర్శకత్వం వహిస్తున్నారు. గతం లో ఈ దర్శకుడు జేమ్స్ బాండ్ చిత్రం ” టుమారో నెవర్ డైస్” చిత్రాన్ని మరియు ఆర్నాల్డ్ స్కీవెంజర్ తో “సిక్స్త్ డే” చిత్రానికి దర్శకత్వం వహించారు. సిద్దార్థ్ ఈ చిత్రం లో గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి ” ది “ఫస్ట్ క్లాస్ మాన్” అనే పేరుని ఖరారు చేసారు. ఈ చిత్రం తో హాలివుడ్ లో కూడా పేరు సంపాదించుకోడానికి సిద్దార్థ్ ఆసక్తి కరంగా వేచి చూస్తున్నారు. సిద్దార్థ్ చిత్రం “లవ్ ఫైల్యూర్” ఈ శుక్రవారం విడుదలకు సిద్దంగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు