వెంకటేష్ దాదాపు గ సరయిన విధంగానే చేసాడు

వెంకటేష్ దాదాపు గ సరయిన విధంగానే చేసాడు

Published on Jan 15, 2012 3:36 PM IST

బాడీ గార్డ్ చిత్రం లో సరయిన కథ ఉందా అనే అంశం ఇప్పుడు ప్రశ్నాత్మకంగా మారింది. 50 పడి లో ఉన్న మనిషి 30 వయస్సులో ఉన్న మనిషితో ప్రేమ కథ తీయటం గురించి కాదు హాలివుడ్ లో “బాడీ గార్డ్ ” చిత్రం లో కెవిన్ కస్ట్నేర్ మరియు వ్హైట్నీ హౌస్టన్ ల మధ్య కథ అద్బుతంగా కనిపించింది “ప్రెట్టి వొమన్” చిత్రం లో రిచర్డ్ గేరే మరియు జూలియా రోబెర్ట్స్ మధ్య కూడా కథ అద్బుతమగా పండింది కారణం మంచి కథ ఉండటం. వారి మధ్యలో కథను నడిపించిన తీరు బాగా వుంటుంది బాడి గార్డ్ లో వెంకటేష్ మరియు త్రిష ల మధ్య కథను ఒత్తిడి మీద నడిపించినట్టు కనిపిస్తుంది. హిందీ లో కూడా ఇదే సమస్య ఉన్నా సల్మాన్ నటన ఆ విషయాన్నీ మరిచిపోయేలా చేసింది. ఒక వారం తరువాత బాడి గార్డ్ చిత్రం చుసిన వాళ్ళు వెంకటేష్ త్రిష ల మధ్య ప్రేమ ను ప్రశ్నిచేల వుంది ఈ కథ. కాని దర్శకుడు పతాక సన్నివేశాలలో కథ ను నడిపించిన తీరు మాత్రమే ఈ ప్రశ్ననుండి చిత్రాన్ని కాపాడగలిగే ఒకే ఒక్క విషయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు