నాగ చైతన్య ను ఎటువంటి రిమేక్ కోసం సంప్రదించలేదు అని “యుటివి” సంస్థ చెప్పింది. గతం లో “డిల్లీ బెల్లీ” చిత్ర రిమేక్ కోసం నాగ చైతన్యను సంప్రదించినట్టు పుకారు నడిచింది.. “యుటివి” సంస్థ అధినేత అయిన ధనంజయ గోవింద్ ఈ వార్త వట్టి పుకారు అని తేల్చేసారు. ధనంజయ్ మాట్లాడుతూ “మేము డిల్లీ బెల్లీ చిత్రాన్ని రిమేక్ చేస్తున్నాం ఈ చిత్రానికి 20 అవార్డు నామినేషన్స్ వచ్చింది ఇది ఒక రికార్డు.కాని ఇంతవరకు ఒక్క నటుడుని కూడా సంప్రదించలేదు. డిల్లీ బెల్లీ చిత్రం కోసం ప్రముఖ నటులను సంప్రదించం అని వచ్చే పుకారులని నమ్మకండి” అని చెప్పారు. న్యూస్ డైలీ పత్రిక కూడా జయం రవి మరియు నాగ చైతన్య తో కన్నన్ దర్శకత్వం లో రిమేక్ చెయ్యనున్నారు అని ప్రచురించారు. ఈ ప్రకటనతో పుకారులన్నింటికి తెరపడింది. తెలుగు మరియు తమిళ రిమేక్ లో ఎవరిని తీసుకోనుందో వేచి చూడాలి.
రిమేక్ కోసం నాగ చైతన్య ను సంప్రదించలేదు : యుటివి
రిమేక్ కోసం నాగ చైతన్య ను సంప్రదించలేదు : యుటివి
Published on Jan 9, 2012 10:33 PM IST
సంబంధిత సమాచారం
- కార్తి ‘సర్దార్ 2’ పై లేటెస్ట్ బజ్. నిజమేనా..?
- అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయనున్న కొరటాల ?
- ఓటీటీ : ‘దీవానా’కి 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు !
- రవితేజ కెరీర్ లోనే భిన్నమైన పాత్ర !
- పోల్: ‘అలియాస్ రుక్మిణి’ నితిన్‌కు కమ్‌బ్యాక్ మూవీ అవుతుందా?
- అందుకే ‘వారణాసి’ ఐమాక్స్‌లో తీస్తున్నాం – రాజమౌళి
- ‘ఫౌజీ’ విడుదల పై నిర్మాత క్లారిటీ !
- ప్లాప్ సినిమాల పై వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
- క్రిష్ కొత్త సినిమాకి క్రేజీ టైటిల్ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఫుల్ ఫోకస్ తో అల్లు అర్జున్.. టార్గెట్ 2027..!
- ‘స్పైడర్ మ్యాన్’ ఊచకోత.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లో 200 కోట్ల మార్క్!
- ‘లెనిన్’ ఓటిటి రిలీజ్ పై ఈ క్లారిటీ కూడా!
- ‘న్యూటన్స్ థర్డ్ లా’ రెండు రోజుల కలెక్షన్స్ !
- రిలీజ్ డేట్స్ విషయంలో శర్వానంద్ అయోమయం..?
- ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో కిరణ్ అబ్బవరం.. సెట్ అయ్యేనా..?
- ‘ఫౌజీ’ బిగ్ అప్డేట్.. ప్రీమియర్స్ తో రెబల్ గాడ్ ఆగమనం!
- ‘మౌళి’ కొత్త సినిమా పై లేటెస్ట్ అప్ డేట్


