‘ముకుందుడి’ నిడివి ఖరారయింది

‘ముకుందుడి’ నిడివి ఖరారయింది

Published on Dec 23, 2014 10:32 PM IST

mukunda-us-list
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ రేపు ‘ముకుంద’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్న విషయం తెలిసినదే. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్ర ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర నిడివి 142 నిముషాలకు ఖరారయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన పూజా హేగ్దే నటించింది. రావు రమేష్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రధారులు.టాగూర్ మధు, నల్లమలపు బుజ్జి నిర్మాతలు

తాజా వార్తలు