టీవీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “మ్యూజిక్ షాప్ మూర్తి”

టీవీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “మ్యూజిక్ షాప్ మూర్తి”

Published on Jul 6, 2024 12:01 AM IST

ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రం జూన్ 14, 2024 న థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి ఫీమేల్ లీడ్‌ రోల్ లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కుల పై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది. ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ తెలుగు స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రం ఈటీవీ లో త్వరలో ప్రసారం అయ్యే అవకాశం ఉంది. ఆమని, అమిత్ శర్మ, భానుచందర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పవన్ సంగీతం అందించారు. హర్ష గారపాటి, రంగారావు గారపాటిలు ఈ చిత్రంను సంయుక్తంగా నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు