‘మైత్రీ’ రిమేక్ లో నాగార్జున?

‘మైత్రీ’ రిమేక్ లో నాగార్జున?

Published on Apr 11, 2015 12:41 AM IST

nagarjuna
కన్నడలో ఘనవిజయం సాధించిన ‘మైత్రి’ విజయాన్ని తెలుగులోకి నాగార్జున పూనుకున్నారు అనే వార్తలు వినిపించాయి. అయితే ఎఆ తరువాత ఈ వార్తపై ఎటువంటి వార్తలూ రాలేదు. అయితే ఎట్టకేలకు నాగ్ ఈ ప్రాజెక్ట్ ని అంగీకరించాడని, తన చిరకాల స్నేహితుడైన జి.కే ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని సమాచారం.

క్విజ్ షోలో పాల్గుని కోటి రూపాయిలు గెలుచుకునే వీధి బాలుని కధ ఇది. కన్నడలో పునీత్ పోషించిన పాత్రని నాగ్ భర్తీ చేయనున్నాడు. మోహన్ లాల్ పాత్ర పోషించే వారికోసం వేట మొదలైంది. నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రధారి

నాగ్ ప్రస్తుతం నటిస్తున్న ‘సోగ్గాడే చిన్నినాయన’ మరియు కార్తీతో నటిస్తున్న మల్టీ స్టారర్ పూర్తవగానే ఈ సినిమా మొదలుకానుంది

తాజా వార్తలు