సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగచైతన్య ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసినదే. గతంలో సుధీర్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వామి రారా’
సినిమా మంచి హిట్ అయ్యింది. ప్రస్తుతం చైతు సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో చైతన్య కొత్త లుక్ తో కనిపించనున్నట్లు
సమాచారం. కృతి సనన్ హీరోయిన్
చిన్న విరామం తరువాత ఈ సినిమా తిరిగి షూటింగ్ జరుపుకుంటుంది. నాగచైతన్య ప్రస్తుతం ‘ఒక లైలాకోసం’ సినిమా చివరిదశ షూటింగ్
లో బిజీగా వున్నాడు. ఈ చిత్రానికి గతంలో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాను తీసిన విక్రమ్ కుమార్ కొండా దర్శకుడు


