క్విజ్ షో లో భాగంకానున్న నాగార్జున, అమల

క్విజ్ షో లో భాగంకానున్న నాగార్జున, అమల

Published on Apr 17, 2014 12:32 AM IST

nagarjuna-amala
తెలుగులో బుల్లి తెరకు అక్కినేని నాగార్జున పరిచయం కానున్నాడు అన్న విషయాన్ని మేము ముందుగానే తెలిపాము. ‘కౌన్ బనేగా కరోడ్ పతీ’ సీరియల్ తెలుగు వెర్షన్ లో నాగ్ హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు, దీనిని సోనీ సంస్థ చాలా సీరియస్ గా తీసుకోనున్నట్లు సమాచారం

ఈ షోపై ఇప్పటికే చాలా డబ్బు ఖర్చుపెట్టారు. దీనికి సంబంధించిన ప్రెస్ కాన్ఫెరెన్స్ ఈనెల ౧౮న నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ లో నాగ్ తన బుల్లితెర నటనా భావాలను పంచుకుంటారని సమాచారం

దీని ప్రచారంలో భాగంగా నాగ్, అమల కలిపి ఒక ఎపిసోడ్ ని షూట్ చేసారని, నాగ్ అమలని ప్రశ్నలు అడుగుతాడని అమల ఇచ్చే వెరైటీ జవాబులకోసం ఎదురుచుడాలని అంటున్నారు. సో వెయిట్ అండ్ సి

తాజా వార్తలు