ఆ హీరో 2.0 ని మిస్ అవుతున్నాడట !

ఆ హీరో 2.0 ని మిస్ అవుతున్నాడట !

Published on Nov 29, 2018 9:58 AM IST

సూపర్ స్టార్ రజినీ కాంత్ -శంకర్ కలయికలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ 2.0 కి అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్ లో జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి సూపర్ క్రేజ్ వుంది. ఇక ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ రోజు విడుదలైయ్యింది. ఈచిత్రాన్ని మొదటి రోజు మొదటి షో చూస్తే అదో థ్రిల్. అయితే ఈ థ్రిల్ ను మిస్ అవుతున్నాడట న్యాచురల్ స్టార్ నాని.

ఆయన ప్రస్తుతం జెర్సీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం షూటింగ్ నిర్విరామంగా కొనసాగతుండడంతో ఈ రోజు ఉదయాన్నే షూటింగ్ స్పాట్ కి వెళ్ళిపోయాడట నాని. దాంతో 2.0 ని మొదటి రోజు మొదటి షో లో చూడలేక పోతున్నాని నాని ట్వీట్ చేశాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు