యంగ్ హీరో నానికి తన గత సినిమాలు ఆశించిన స్థాయి విజయాన్ని అందించలేదు, అలాగే జెండాపై కపిరాజు సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. దాంతో నాని తన తదుపరి సినిమాలను ఆచితూచి ఎంచుకుంటున్నాడు. ఇటీవలే మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిపాము.
తాజా సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల అసిస్టెంట్ నాగి దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాని అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ స్వప్న సినిమా బ్యానర్ పై నిర్మించనుంది. స్వప్న సినిమా బ్యానర్ పై గతంలో ‘స్టూడెంట్ నెం 1’ సినిమా వచ్చింది. ఈ బ్యానర్ ద్వారా ఎస్ఎస్ రాజమౌళిని తెలుగు తెరకు పరిచయం చేసారు. ఇందులో నాని సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా కనిపించనుంది. రాకేశ్ – నవీన్ కలిసి సినిమాటోగ్రాఫర్స్ గా కలిసి పనిచేయనున్నారు. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
స్వప్న సినిమా బ్యానర్ లో నాని సినిమా.?
స్వప్న సినిమా బ్యానర్ లో నాని సినిమా.?
Published on Aug 31, 2014 12:51 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : బైకర్ – రేసింగ్ ట్రాక్‌పై శర్వానంద్, రాజశేఖర్ల ఎమోషనల్ రైడ్
- సమీక్ష: రాకాస – డీసెంట్ గా సాగే కామెడీ హారర్ డ్రామా
- రాకాస సర్ప్రైజ్.. సీక్వెల్ కూడా ఉందిగా..!
- ‘బైకర్’ రెస్పాన్స్.. రాజశేఖర్‌కు ప్రశంసల వెల్లువ..!
- నిశ్చితార్థం, పెళ్లి డేట్స్ ఫిక్స్ చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్
- సైరాభాను : ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రాబోతున్న ఆది సాయి కుమార్
- సమీక్ష : కార్మేని సెల్వం – అక్కడక్కడా మెప్పించే ఎమోషనల్ డ్రామా
- క్రేజీ కాంబోతో వస్తున్న సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్..!
- ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన ‘ఎస్ సరస్వతి’.. వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్షన్ కి ఓటీటీ ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : బైకర్ – రేసింగ్ ట్రాక్‌పై శర్వానంద్, రాజశేఖర్ల ఎమోషనల్ రైడ్
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
- సమీక్ష: రాకాస – డీసెంట్ గా సాగే కామెడీ హారర్ డ్రామా
- వీడియో : రామాయణం – రామ గ్లింప్స్ (రణబీర్ కపూర్, సాయి పల్లవి)
- సమీక్ష : కార్మేని సెల్వం – అక్కడక్కడా మెప్పించే ఎమోషనల్ డ్రామా
- అక్కినేని హీరోతో మారుతి నెక్స్ట్ మూవీ సెట్ అయ్యేనా..?
- అదిరిపోయిన ‘పెద్ది’ కొత్త పోస్టర్.. డైలమాలో ఫ్యాన్స్..!
- కురుక్షేత్రం : బాలయ్య కోసం ఆ డైరెక్టర్ డబుల్ ట్రీట్..?


