@నర్తనశాల ప్రీ రిలీజ్ వేడుక ఆరోజే !

@నర్తనశాల ప్రీ రిలీజ్ వేడుక ఆరోజే !

Published on Aug 17, 2018 6:00 PM IST


నూతన దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో యువ హీరో నాగశౌర్య నటిస్తున్నచిత్రం ‘@నర్తనశాల’. ఈ చిత్రం యొక్క ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుక ఈ నెల 24న గ్రాండ్ గా జరుగనుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకాదరణను పొందుతున్నాయి. ‘ఛలో’ ఫెమ్ మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నాగశౌర్య సొంత నిర్మాణ సంస్థ ఐర క్రియేషన్స్ నిర్మిస్తుంది.

ఈ చిత్రం తో యామిని భాస్కర్ , కశ్మీర ప్రదేశిలు కథానాయికలుగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరెకెక్కుతున్న ఈచిత్రం ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు నాగశౌర్య.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు