సంగీత కార్యక్రమాలలో ‘నాతో నేను’ !

Natho Nenu

ప్రముఖ జబర్దస్త్ నటుడు శాంతి కుమార్ తుర్లపాటి కధ, డైలాగ్స్, లిరిక్స్,స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు, ప్రశాంత్ టంగుటూరి గారు దీనికి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు, శ్రీనివాస సాయి ప్రధాన పాత్ర పోషిస్తూవుండగా రితిక చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తున్నారు, మరొక ప్రత్యేక పాత్ర లో ఓ ప్రముఖ హీరో కూడా నటించనున్నారు అని చిత్ర బృందం తెలియచేసింది.

కాగా ఈ మూవీ కి డి.ఓ.పి గా సీనియర్ శ్రీ మురళి మోహన్ రెడ్డి గారు అలాగే సంగీతం సత్య కశ్యప్ గారు అందిస్తున్నారు, నాతో నేను అనే మూవీ పాటల రికార్డింగ్ కార్యక్రమం ఈ రోజు మా స్టూడియో లో ప్రారంభించటం జరిగింది అని మేకర్స్ తెలిపారు. శ్రీ భ వ్ నీ ష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యం లో ఎల్లాలుబాబు టంగుటూరి ప్రసెంట్స్ లో ఈ ‘నాతో నేను (ఏ జర్నీ విత్ మీ )’ అనే చిత్ర సంగీత కార్యక్రమాలను ప్రారంభించారు.

Exit mobile version