నేల టిక్కెట్టు కలక్షన్స్ ఎంతంటే !
Published on Jun 13, 2018 11:57 pm IST


మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల నేల టిక్కెట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ చిత్రం టోటల్ గా 10.50కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ చిత్రం నిర్మించడానికి అయినా ఖర్చు లో సగం కూడా తిరిగి రాలేదు.

ఈ చిత్రం పరాజయం రవితేజ పెద్దగా ప్రభావం చూపకపోయినా కళ్యాణ్ కృష్ణ కి మాత్రం ఈ చిత్ర ఫలితం పెద్ద దెబ్బె. ఎందుకంటె వరుస సినిమాల్తో విజయాలు సాధించి కెరీర్ బాగున్న సమయంలో ఈ సినిమా చేయడం వలన ఇప్పుడు మంచి అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు .తన నెక్స్ట్ సినిమాతోనైనా కళ్యాణ్ మల్లి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook