మూవీ టికెట్స్ అమ్మనున్న డైరెక్టర్, హీరోయిన్!


రవితేజ నటించిన నేల టిక్కెట్టు సినిమా ఈ శుకవారం విడుదల కానున్న సందర్బంగా ఈ చిత్ర డైరెక్టర్ కళ్యణ్ కృష్ణ ,హీరోయిన్ మాళవిక శర్మ రేపు సాయత్రం 4గంటలనుండి 4:30 వరకు ఆర్ టీ సీ క్రాస్ రోడ్డులోని సంధ్య 70ఎం ఎం థియేటర్ లో ఈ సినిమా టికెట్స్ ని విక్రయించనున్నారు.

హీరో రవితేజ ఇప్పటికే ఈ చిత్ర ప్రచారంలో జోరుగా పాలుగొంటున్నారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకి ‘ఫిదా’ ఫెమ్ శక్తి కాంత్ సంగీతం అందించారు.

Exit mobile version