‘నెక్స్ట్ ఏంటి’ విడుదల తేదీ ఖరారు !

‘నెక్స్ట్ ఏంటి’ విడుదల తేదీ ఖరారు !

Published on Nov 25, 2018 11:33 AM IST

Next enti

సందీప్ కిషన్ ,తమన్నా , నవదీప్ ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘నెక్స్ట్ ఏంటి’. రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కిన ఈచిత్రం డిసెంబర్ 7న విడుదలకానుంది. బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ తెరకెక్కించిన ఈచిత్రానికి లియాన్ జోన్స్ సంగీతం అందించారు.

ఇక ఈచిత్రం యొక్క షూటింగ్ అంత లండన్ లో జరిగింది. అక్కడి విజువల్స్ ఈ చిత్రంలో హైలైట్ అవ్వనున్నాయి. అక్షయ్ పూరి , రైనా జోషి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక గతకొంత కాలంగా తెలుగులో సరైన హిట్టు లేని సందీప్ కిషన్ ఈ చిత్రం ఎలాగైనా విజయాన్ని అందిస్తుందని ధీమా గా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు