ఎన్ జి కె నుండి లేటెస్ట్ అప్డేట్ !

Published on Apr 8, 2019 9:26 pm IST

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ‘ఎన్ జి కె’ నుండి మొదటి సాంగ్ ఏప్రిల్ 12 న విడుదలకానుంది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సెల్వరాఘవన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తుండగా ప్రముఖ నటుడు జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం ఫై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులోనూ మే 31 న విడుదలకానుంది. ఇక కోలీవుడ్ లో ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :