
యంగ్ హీరో నితిన్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి తీస్తున్న సినిమా ‘హార్ట్ ఎటాక్’. ఈ సినిమాలో నితిన్ సరసన బాలీవుడ్ నటి ఆద శర్మ హీరోయిన్ గా నటించనుంది. ఒక కొత్త నటి కోసం గాలించి చివరిగా ఆమెని ఫైనలైజ్ చేసినట్లు నితిన్ తెలియజేశాడు. ఈ సినిమాలో మరో నటి నటించే అవకాశం వుంది. ఆమె పేరు త్వరలో తెలియజేయవచ్చు. ఈ నెల 30 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరిగే అవకాశం వుంది. పూరి జగన్నాథ్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. ఆద శర్మ గతంలో ‘ఫిర్’, ‘1920’ సినిమాలలో నటించింది.
ఆద శర్మ తో రొమాన్స్ చేయనున్న నితిన్
ఆద శర్మ తో రొమాన్స్ చేయనున్న నితిన్
Published on Aug 13, 2013 3:21 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: నయనతార ‘హాయ్’ – రొటీన్ కథతో మెప్పించని రొమాంటిక్ డ్రామా
- సమీక్ష: ‘చిరంజీవి’ – కొన్ని చోట్ల మెప్పించే థ్రిల్లర్ డ్రామా
- ‘ది ప్యారడైజ్’ మాస్ ఫీస్ట్ కు టైమ్ ఫిక్స్.. పూనకాలతో ఊగుడే..!
- రవితేజ నెక్స్ట్ వెంచర్.. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఫిక్స్…!
- నాని ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్: డల్లాస్ కాన్సర్ట్‌లో ‘యెష నాగుల’ గ్రాండ్ లాంచ్!
- ట్రెలర్ టాక్ : అమ్మవారి శాపం.. 33 ఏళ్ల మర్మం.. ఆకట్టుకుంటున్న ‘మహేంద్రగిరి వారాహి’ ట్రైలర్!
- ‘కింగ్ 100’ గ్లింప్స్ కి టైం ఫిక్స్.. నాగ్ సందడి చేసేది ఎప్పుడంటే!
- వరల్డ్ వైడ్ “ఇరుముడి” ఫస్ట్ వీక్ వసూళ్లు.. రవితేజ మొదటి 100 కోట్ల షేర్ సినిమా కాబోతోందా!
- యష్ ‘టాక్సిక్’ 2 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్: రెండో రోజు భాషల వారీగా వసూళ్లు ఇవే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- నార్త్ లో రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో ‘టాక్సిక్’.. అఫీషియల్ గా యశ్ బిగ్గెస్ట్ స్టార్స్ లిస్ట్ లో
- దసరా సీజన్లో మారనున్న రిలీజ్ డేట్స్.. లెక్కలు కూడా..?
- ‘ఇరుముడి’పై మెగాస్టార్ రివ్యూ: ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు..
- అఫీషియల్ : ‘టాక్సిక్’ డే 1 వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ప్యూర్ ర్యాంపేజ్..!
- రవితేజ సినిమా ఖాతాలో మరో అరుదైన ఫీట్!
- నాగార్జున కూడా ఆ రేస్‌లోనే దిగుతాడా..?
- కన్ఫర్మ్ : ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్ సాంగ్ అదే.. స్పీకర్స్‌ను బద్దలుకొట్టేందుకు సిద్ధమైన అనిరుధ్..!

