పవన్ బర్త్డే ట్రీట్.. కేవలం అదొక్కటేనా?

pawan kalyan

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ స్పెషల్ డే పవన్ నుంచి క్రేజీ అప్డేట్స్ వస్తాయని అభిమానులు ఆశించారు ముఖ్యంగా ‘OG 2’ సినిమా అప్‌డేట్ అర్ధరాత్రి రాకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

​సంగీత దర్శకుడు థమన్ గతంలో ఇచ్చిన హింట్స్ వల్ల పెద్ద ప్రకటన వస్తుందని ఆశించినా, కేవలం బర్త్‌డే పోస్టర్‌కే పరిమితం కావాల్సి వస్తుందని తెలుస్తోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ డేలోపు ఏదైనా సర్ప్రైజ్ ఇస్తారేమో చూడాలి.

Exit mobile version