ఎన్టీఆర్ మహానాయడు షూటింగ్ కంప్లీట్ !

Published on Feb 10, 2019 1:36 am IST

ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ రోజు సారథి స్టూడియోలో కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. దాంతో చిత్రీకరణ పూర్తయింది. ఇక ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను అతి త్వరలో విడుదలచేయనున్నారు దాంతో పాటుగా విడుదలతేది ని కూడా ప్రకటించనున్నారు. ఇక మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు నిరాశపరచడం తో ఈ సెకండ్ పార్ట్ ను ఇంట్రెస్టింగ్ గా ఉండేలా రూపొందిస్తున్నారట.

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :