యంగ్ టైగర్ ‘ఎన్టీఆర్’ మాటల మాంత్రికుడు ‘త్రివిక్రమ్’ దర్శకత్వం లో సినిమాచేస్తున్నారనే సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది. ఈ సినిమాకు అప్పుడే మంచి బిజినెస్ జరిగిందని అంటున్నారు అయితే ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన వార్త ఒకటి బయటికొచ్చింది . ఈ సినిమాకు ‘అసామాన్యుడు’ అనే టైటిల్ పెట్టాలని ఈ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది .అయితే ఈ విషయం అధికారికంగా ధృవీకరించాల్సి ఉందీ. ఈ చిత్ర కథ రీత్యా ఈ సినిమాకు అసామాన్యుడు అనే టైటిల్ సరిపోతుంది అని అంటున్నారు. మరి చిత్ర యూనిట్ ఈ చిత్రానికి అసామాన్యుడు అనే టైటిల్ ను పెడతారో లేక మరేదైన కొత్త టైటిల్ తో ముందుకు వస్తారో వేచి చూడాలి
హాట్ టాపిక్ అయిన ‘ఎన్టీఆర్ ‘ కొత్త సినిమా టైటిల్ !
హాట్ టాపిక్ అయిన ‘ఎన్టీఆర్ ‘ కొత్త సినిమా టైటిల్ !
Published on May 11, 2018 12:25 AM IST
సంబంధిత సమాచారం
- ‘జన నాయగన్’ వస్తే గానీ ‘మెగా 158’ మొదలు కాదా?
- ‘కాంతార’ హీరోకి నచ్చిన బ్లాక్ బస్టర్ చిన్న సినిమా.. ఈ ఓటిటిలో
- RAAKA: వరుస గుడ్ న్యూస్ లతో ‘రాకా’ టీం.. నిన్న దీపికా ఇప్పుడు అట్లీ
- NBK 111: బాలయ్య క్రేజీ ప్రాజెక్ట్ షురూ..
- ఓటిటి సమీక్ష: ‘వేడుక’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- 2027 ఎండింగ్: ఒకో నెల ఒకో డివోషనల్ సినిమా.. అన్నీ బాక్సాఫీస్ దగ్గర పెద్దవే
- కామెడీకి స్వస్తి.. తరుణ్ భాస్కర్ నెక్స్ట్ జానర్ ఇదే
- ఓటిటిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి ఊహించని రెస్పాన్స్!
- ‘మహావతార్ పరశురామ్’: ఈసారి కొంచెం తేడాగా ఉందే..
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘పుష్ప 2’ రికార్డును బ్రేక్ చేసిన ‘ధురంధర్ 2’.. ఇక దానిపైనే కన్ను..!
- మెగాస్టార్ సినిమాలో మరో స్పెషల్ రోల్ ?
- ‘రాకా’ రిలీజ్ పై సరికొత్త బజ్.. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే..!
- పాపం రాశి.. ఆయనతో నటిస్తానని అనుకోలేదట..!
- టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైన ‘అఖండ 2’ !
- ఓటీటీ : – ఈ వారం అలరించనున్న చిత్రాలివే !
- నష్టాల బాటలో ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ?
- ‘పెద్ది’కి మృణాల్ హ్యాండ్.. ‘అఖండ 2’ బ్యూటీ ట్రాక్ లోకి?


