Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
మోహన్ లాల్ ‘ఒడియన్’ విడుదలతేది ఖరారు !
Published on Nov 21, 2018 10:16 am IST

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన తాజా చిత్రం ‘ఒడియన్’ విడుదలతేదీ ఖరారైయింది. ఈచిత్రం మళయాళంతో పాటు తెలుగులోనూ డిసెంబర్ 14న విడుదలకానుంది. దగ్గుబాటి రామ్ మరియు సంపత్ కుమార్ ఈచిత్ర తెలుగు వెర్షన్ కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో మోహన్ లాల్ యంగ్ లుక్ లో కనిపించనున్నాడు. అద్భుతమైన విజువల్స్ తో రానున్న ఈ చిత్రాన్ని శ్రీకుమార్ మీనన్ తెరకెక్కించారు. ఇక ఈ చిత్రానికి పీటర్ హెయిన్స్ స్టంట్ మాస్టర్ కాగా జయచంద్రన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :