రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఒక్కడినే’

రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఒక్కడినే’

Published on Feb 13, 2013 4:00 PM IST

Okkadine

నారా రోహిత్, నిత్యమీనన్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘ఒక్కడినే’ ప్రేమికుల రోజు కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీనివాస్ రాగా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో యాక్షన్ – రొమాన్స్ ప్రధానాంశాలు. గులాబీ మూవీస్ బ్యానర్ ఫై సి.వి.రెడ్డి ఈ సినిమాను నిర్మించగా కార్తీక్ సంగీతాన్ని అందించాడు. నారా రోహిత్ ఈ సినిమా విషయంలో చాలా ఆనందంగా ఉన్నాడు అలాగే ఈ సినిమా తన కెరీర్ కి మంచి ఊపిస్తుందని చెప్పాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు