“ఆరెంజ్” రీ రిలీజ్ 3 డేస్ కలెక్షన్స్ ఇవే!

Published on Mar 28, 2023 10:46 pm IST


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆరెంజ్ మూవీ ను రీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా రీ రిలీజ్ కి ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మూడు రోజుల్లో 2.12 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. రీ రిలీజ్ అయిన చిత్రాల్లో ఈ చిత్రం టాప్ 5 లో నిలిచింది.

అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మించిన ఈ సినిమా లో జెనీలియా హీరోయిన్ గా నటించగా, నాగబాబు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ పట్ల బొమ్మరిల్లు భాస్కర్ సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :