నాని “దసరా” నుండి రిలీజైన ఓరి వారి బ్రేకప్ సాంగ్!

నాని “దసరా” నుండి రిలీజైన ఓరి వారి బ్రేకప్ సాంగ్!

Published on Feb 13, 2023 8:00 PM IST

dasara 4
నాని దసరా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హార్ట్‌బ్రేక్ పాట, ఓరి వారి. ఈ రోజు హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో చిత్ర యూనిట్ ఈ సాంగ్ ను విడుదల చేయడం జరిగింది. డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియన్ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక గా నటిస్తుంది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరపరిచి పాడిన ఒరి వారి అనే పాట చాలా డిఫెరెంట్ గా ఉంది.

సంతోష్ నారాయణన్ గానం మరింత ఇంటెన్స్ గా ఉంది. శ్రీమణి సాహిత్యం చాలా డెప్త్ గా ఉంది. ఈ రోజు వరకు విడుదలైన ప్రచార కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచింది, మార్చి 30, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా లో సాయి కుమార్, షైన్ టామ్ చాకో, సముద్రఖని మరియు జరీనా వహాబ్ లు కీలక పాత్రల్లో నటించారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు