మొత్తానికి జులై రెండో వారం కూడా వచ్చేస్తోంది. ఈ క్రమంలో ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు అలరిస్తున్నాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసే పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
అమెజాన్ ప్రైమ్ :-
అబ్సెషన్ (మూవీ) ఇంగ్లిష్ (రెంట్)
ఇసకపట్నం (వెబ్‌సిరీస్) తెలుగు/తమిళ్
బ్లేడ్స్ ఆఫ్ ది గార్డియన్స్ (మూవీ) ఇంగ్లీష్
ఎల్లీ: ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ లీగల్లీ బ్లాండ్ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్/తెలుగు
ప్రొటెక్టర్ (మూవీ) ఇంగ్లీష్
జియో హాట్‌స్టార్ :-
ఎక్స్‌మెన్ 97: సీజన్2 (వెబ్‌సిరీస్) ఇంగ్లిష్
మాలీవుడ్ టైమ్స్ (మూవీ) మలయాళం/ తెలుగు
ప్రీతమ్ అండ్ పెడ్రో (వెబ్‌సిరీస్) హిందీ
తవ్వాయి (మూవీ) హిందీ
ది డెవిల్ వియర్స్ గార్డియన్స్ (మూవీ)ఇంగ్లీష్
సన్‌నెక్ట్స్ :-
హ్యాంగ్ మెన్ (మూవీ) తమిళ్
జీ5 :-
వీరభద్రుని రహస్యం (వీక్లీ సిరీస్) జూన్ 3
ముత్తాసి (వెబ్‌సిరీస్) మలయాళం
ఈటీవీ విన్ :-
డిజిటల్ డెత్ (మూవీ) తెలగు
ఆహా :-
మేఘాలు చెప్పిన ప్రేమకథ (మూవీ) తెలుగు
సింప్లీసౌత్ :-
పిరథనాల్ వాళ్తుకళ్ (మూవీ) తమిళ్
నెట్‌ఫ్లిక్స్ :-
దాదీకి షాదీ (మూవీ) హిందీ
ది మిడ్‌నైట్ రొమాన్స్ ఇన్ హ్యాగ్‌వోన్ (మూవీ) కొరియన్
ఎనోలాహోల్మెస్ 3 (మూవీ) ఇంగ్లిష్/తెలుగు
ది కోరల్ (మూవీ) ఇంగ్లిష్
సర్వెవల్ ఆఫ్ ది థిక్కెస్ట్: సీజన్3 (వెబ్‌సిరీస్) ఇంగ్లిష్


