సంక్రాంతి మొదలైంది. థియేటర్‌లో వరుసగా కొత్త సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ అలరించే చిత్రాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి, ఈ సంక్రాంతి సందడి చేస్తున్న కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ :
దే దే ప్యార్‌దే 2 (మూవీ) హిందీ
ది రూకీ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
హిజ్ అండ్ హర్స్ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్ (మూవీ) ఇంగ్లీష్/తెలుగు
గుడ్ నైట్, అండ్ గుడ్ లక్: లివ్ ఫ్రమ్ బోర్డ్ వే (మూవీ) ఇంగ్లీష్
ఈటీవీ విన్ :
మళ్లీ వచ్చిన వసంతం (మూవీ) తెలుగు
జియో హాట్‌స్టార్ :
హీర్ ఎక్స్ (మూవీ) హిందీ
వెపన్స్ (మూవీ) ఇంగ్లీష్
ఏ థౌజెండ్ బ్లోస్ (వెబ్‌సిరీస్: సీజన్2) ఇంగ్లీష్
ట్రాన్: ఏరీస్ (మూవీ) ఇంగ్లీష్/తెలుగు
ది టేల్‌ఆఫ్ సిలియాన్ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్
జీ5 :
మాస్క్ (మూవీ) తమిళ్
రోన్నీ: ది రూరల్ (మూవీ)కన్నడ
సింప్లీ సౌత్ :
మహాసేన్హా (మూవీ) తమిళ్
అంగామలై (మూవీ)
లీచా (మూవీ) మలయాళం
అమెజాన్ ప్రైమ్ వీడియో :
అందెలరవమిది (మూవీ:రెంట్) తెలుగు
ఎల్లో (మూవీ) తమిళ్
ప్రెడేటర్: బ్యాండ్‌ల్యాండ్స్ (మూవీ)ఇంగ్లీష్
నాట్ విత్ అవుట్ హోప్ (మూవీ)ఇంగ్లీష్
పీటర్ హుజార్స్ డే (మూవీ)ఇంగ్లీష్
జోడియాక్ కిల్లర్ ప్రాజెక్ట్ (మూవీ) ఇంగ్లీష్
సన్‌నెక్ట్స్ :
సైలెంట్ స్క్రీమ్స్: ది లాస్ట్‌గర్ల్ ఆఫ్ తెలంగాణ (మూవీ) తెలుగు
రాధేయా (మూవీ)కన్నడ
ఆహా :
అయలాన్ (మూవీ) తెలుగు
లయన్స్ గేట్‌ప్లే :
నాట్ ఆల్ మూవీస్ ఆర్ ది సేమ్ (మూవీ) తెలుగు
మనోరమా మ్యాక్స్ :
మెమొరీ ప్లస్ (మూవీ) మలయాళం
కెద్దా (మూవీ) మలయాళం
