మొత్తానికి చూస్తుండగానే ఏప్రిల్ కూడా రాబోతుంది. ఐతే, ఈ వారం శర్వానంద్ ‘బైకర్’, ‘రాకాస’, ‘కార్మేని సెల్వం’ వంటి చిత్రాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్‌ఫ్లిక్స్ :
సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని (తెలుగు) ఏప్రిల్ 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
హ్యాపీ పటేల్ (హిందీ) ఏప్రిల్ 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
వధ్2 (హిందీ) ఏప్రిల్ 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బ్లడ్ హౌండ్స్ (కొరియన్ సిరీస్) ఏప్రిల్ 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మామ్లా లీగల్ హై 2 (హిందీ సిరీస్) ఏప్రిల్ 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ :
మా కసమ్ (హిందీ సిరీస్) ఏప్రిల్ 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ5 :
హే బలవంత్ (తెలుగు మూవీ) మార్చి 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
భాబీజీ ఘర్ పర్ హై (హిందీ) ఏప్రిల్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.


