మొత్తానికి చూస్తుండగానే సమ్మర్ కూడా వచ్చేసింది. ఐతే, ఈ వారం భారీ చిత్రాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఉగాది కానుకగా ఈనెల 19న సినిమా విడుదల కానుంది. ఇక భాషలకు అతీతంగా బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకున్న సినిమా ‘ధురంధర్’. ఇప్పుడు ‘ధురంధర్: ది రివెంజ్’ ఈ నెల 19న రిలీజ్ కానుంది.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్‌ఫ్లిక్స్ :
బోర్డర్ 2 (సినిమా): మార్చి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఏ డిఫరెంట్ మ్యాన్ (సినిమా): మార్చి 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో :
డెడ్‌లాక్ 2 (సిరీస్): మార్చి 20
అమోర్ యానిమల్ (సిరీస్): మార్చి 20
