ఓటీటీ / థియేటర్స్ : వాలెంటైన్స్‌ డే స్పెషల్‌ సిరీస్ లు, సినిమాలు ఇవే !

Movie

మొత్తానికి చూస్తుండగానే ఫిబ్రవరి నెల రెండో వారం వచ్చేసింది. ‘ఫంకీ’, ‘సీతాపయనం’, ‘అమరావతికి ఆహ్వానం’, కపుల్‌ ఫ్రెండ్లీ వంటి సినిమాలు ఈ వారం థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌ :

అనగనగా ఒకరాజు (మూవీ) ఫిబ్రవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కొహర్రా (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లీడ్‌ చిల్డ్రన్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో హాట్‌స్టార్‌ :

ది బర్బ్స్‌ (మూవీ) స్ట్రీమింగ్‌ అవుతోంది

ప్రెడేటర్‌: బ్యాడ్‌ ల్యాండ్స్‌ (మూవీ) ఫిబ్రవరి 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

తలైవర్‌ తంబీ తలైమైయిల్ (మూవీ) ఫిబ్రవరి 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది కంజూరింగ్‌: లాస్ట్‌ రైట్స్‌ (మూవీ) ఫిబ్రవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 :

మన శంకరవరప్రసాద్‌గారు (మూవీ) ఫిబ్రవరి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీలివ్‌ :

బేబీ గర్ల్‌ (మూవీ) ఫిబ్రవరి 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version