న్యూ ఇయర్ రోజున పటాస్ ఆడియో

Patas
హిట్ కోసం గతకొన్ని చిత్రాలుగా తంటాలు పడతున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నటిస్తున్న ‘పటాస్’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకి కమర్షియల్ హిట్ అయ్యే కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని సమాచారం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్ర ఆడియో కొత్త సంవత్సరం మొదటిరోజున హైదరాబాద్ లో విడుదలకానుంది

సాయి కార్తిక్ సంగీత దర్శకుడు. అనీల్ రావిపూడి దర్శకుడు. కళ్యాణ్ రామ్ సరసన పంజాబీ శృతి సోధి నటిస్తుంది. ఈ చిత్రాన్ని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు

Exit mobile version