మంచి స్నేహితులుగా కొనసాగుతున్న పవన్ రేణు దేశాయ్

Pawan-kalyan-Renu-Desai
విడిపోయాక కూడా మంచి స్నేహితులుగా కొనసాగే జంటలు కొన్ని మాత్రమే. ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ జంట అటువంటి అతికొద్ది జంటలలో ఒకటి. విడిపోయాక కూడా ఒకరితో ఒకరు టచ్ లో వున్నారు. రేణు దేశాయ్ చాలా సార్లు పవన్ కళ్యాణ్ ని పబ్లిక్ గా పొగిడింది.

రేణు దేశాయ్ తాజా చిత్రం ‘ఇష్క్ వాల కందాల్’ ఆడియో రిలీజ్ కి పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిధిగా ఆహ్వానించింది. ఆయన బిజీగా వుండడం వల్ల హాజారు కాలేకపోవడంతో రేణు తను ఆటోగ్రాఫ్ చేసిన సి.డి ని పంపింది.

ఆ సి. డి తో రేణు ఫోటో షేర్ చేయగా ఇప్పుడు ఆన్ లైన్ లో హలచల్ సృష్టిస్తుంది.

Exit mobile version