తన అభిమానులను ఆశ్చర్యపరచనున్న పవన్ కళ్యాణ్

Gopala-Gopala-(3)
గతకొన్ని నెలలనుండి ఎందరో అభిమానులు వేల కళ్ళతో ఎదురుచూస్తున్న ‘గోపాల గోపాల’ చిత్రం మొదటి బెనిఫిట్ షో మరి కొన్ని గంటల్లో ప్రదర్శితంకానుంది. ముఖ్యంగా పవన్ అభిమానులు పవర్ స్టార్ ని దేవుడి రూపంలో చూడడానికి ఉవ్విళ్ళురతన్నారు. అన్నిటికంటే ప్రధానంగా పవన్ ‘భజే భజే’ పాటలో పవన్ వేసే స్టెప్పులకు ఫ్యాన్స్ పడిచచ్చిపోతారని సమాచారం

సమాచారం ప్రకారం పవన్ ఎంట్రీ ఇంటర్వెల్ కి ముందుగానే వుంటుంది. విక్టరీ వెంకటేష్ తో కలిసి చేసిన సన్నివేశాలు, పవన్ స్టెప్పులు ప్రధాన ఆకర్షణ. ‘గోపాల గోపాల’ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో విడుదలకానుంది

Exit mobile version