‘పెట్టా’ ఆడియో విడుదల తేదీ ఖరారు !

‘పెట్టా’ ఆడియో విడుదల తేదీ ఖరారు !

Published on Nov 24, 2018 9:36 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘పెట్టా’ చిత్రం యొక్క ఆడియో విడుదలతేదీ ఖరారైయింది. ఈ చిత్రంలో ని మొదటి పాటను డిసెంబర్ 3న అలాగే రెండవ పాటను 7వ తేదీన విడుదల చేసి ఫుల్ ఆల్బమ్ ను డిసెంబర్ 9న విడుదల చేయనున్నారు. మాస్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ డిఫ్రెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు.

కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సిమ్రాన్ , త్రిష , విజయ్ సేతుపతి , నవాజుద్దిన్ సిద్దిఖీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నా ఈచిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ కు ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు