ఫోటో మూమెంట్ : ‘బాహుబలి’ టీం గ్రూప్ సెల్ఫీ

ఫోటో మూమెంట్ : ‘బాహుబలి’ టీం గ్రూప్ సెల్ఫీ

Published on Nov 29, 2014 10:00 PM IST

bahu-bali
దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బిజీ షెడ్యూల్స్ మధ్యలో కూడా టీం సభ్యులు అందరూ కలసి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మూమెంట్స్ కాప్చర్ చేస్తూ గ్రూప్ సెల్ఫీ దిగి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, నిర్మాత శోభు, కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి కలసి దిగిగిన ఈ ఫోటో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. ఫోటోలో అందరూ ఉన్నారు గాని దర్శకుడు రాజమౌళి మాత్రం మిస్ అయ్యారు. ఆయన ఎం చేస్తున్నట్టు..? మీ సమాధానాలు కామెంట్స్ రూపంలో తెలపండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు