
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేస్తున్న సినిమా సెట్స్ పై ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతోంది. అక్కడ రామ్ చరణ్ – రకుల్ ప్రీత్ లపై కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ ఎలా ఉంటుంది అనేది రివీల్ చెయ్యలేదు. కొద్ది సేపటి క్రితం రకుల్ ప్రీత్ షూటింగ్ స్పాట్ నుంచి వీరిద్దరి సేల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కావున దీనిని చరణ్ ఫస్ట్ లుక్ గా తీసుకోవచ్చు. ఈ ఫోటో చూస్తుంటే రామ్ చరణ్ – రకుల్ ప్రీత్ లు బైక్ బై రైడ్ కి సిద్దమయినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోపై మీ కామెంట్స్ ని కింద కామెంట్ బాక్స్ లో తెలపండి.
ఫోటో మోమెంట్ : బ్యాంకాక్ షూట్లో రామ్ చరణ్ – రకుల్ ప్రీత్
ఫోటో మోమెంట్ : బ్యాంకాక్ షూట్లో రామ్ చరణ్ – రకుల్ ప్రీత్
Published on Jul 28, 2015 2:14 PM IST
సంబంధిత సమాచారం
- ‘పెద్ది’ యూఎస్ బుకింగ్స్ కి ముహూర్తం ఖరారు.. గ్రాండ్ ఓపెనింగ్స్ పై కన్ను
- మొత్తానికి నితిన్ మరో కొత్త సినిమా.. రెండో వారం నుంచే మొదలు!
- తారక్ ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్రేజీ టాక్!
- Super Good Films: వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్‌ని నమ్మిన ఆర్.బీ. చౌదరి.. దళపతి రేంజ్ మార్చేసిన ఆ సూపర్ హిట్స్ ఇవే!
- పోల్: తెలుగు స్టార్స్ ఒకో సినిమాకి అంత లాంగ్ గ్యాప్ తీసుకోవడం మీకు ఓకేనా?
- ‘పెద్ది’ గాడి డిమాండ్.. ఎంత చెప్తే అంత!?
- రజినీ, కమల్ ప్రాజెక్ట్ కి షాకింగ్ బడ్జెట్?
- ‘విశ్వంభర’ కోసం ‘హను మాన్’ టెక్నీషియన్ వర్క్ స్టార్ట్ చేశాడా?
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ వచ్చేది అప్పుడే!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బాలయ్య, కొరటాల ప్రాజెక్ట్ కి ముహూర్తం ఖరారు!?
- వైరల్ వీడియో: భారీ విన్నింగ్ ని ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్న దళపతి విజయ్
- ఇది సినిమాకున్న ‘పవర్’ – విజయ్ విక్టరీపై సందీప్ వంగ పోస్ట్ వైరల్!
- NBK 112: బాలయ్య కోసం ఆ ఇద్దరిలో ఒకరు?
- ఇక ‘జన నాయగన్’ ఓపెనింగ్స్ ఊహించుకుంటేనే..
- ‘పెద్ది’ ప్రమోషన్స్ అప్పటి నుంచి స్టార్ట్?
- బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్.. ధనుష్ క్రేజ్ తగ్గిందా..?
- విజయ్ కి మహేష్ స్పెషల్ విషెస్..!

