టాలీవుడ్ ఎంతో గర్వించదగ్గ విలక్షణ నటుల్లో కోట శ్రీనివరసరావు ముందు వరుసలో ఉంటాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కళారంగంలో ఆయన టాలెంట్ ని, సేవని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకీ పద్మశ్రీ పురష్కరాన్ని అందించి సత్కరించింది. ఆయన ఈ రోజు త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కోట గారికి పద్మశ్రీ అనౌన్స్ చేసిన సందర్భంగా ఈ చిత్ర టీం కోట శ్రీనివాసరావుని సత్కరించారు. మీకు పై ఫోటోలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ లతో పాటు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, స్నేహ, నిర్మాత రాధాకృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ కూడా ఉన్నారు.
ఫోటో మోమెంట్ : కోట శ్రీనివసరావుని సత్కరించిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ టీం
ఫోటో మోమెంట్ : కోట శ్రీనివసరావుని సత్కరించిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ టీం
Published on Jan 26, 2015 3:39 PM IST
సంబంధిత సమాచారం
- ఓటిటి సమీక్ష: ‘వేడుక’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- 2027 ఎండింగ్: ఒకో నెల ఒకో డివోషనల్ సినిమా.. అన్నీ బాక్సాఫీస్ దగ్గర పెద్దవే
- కామెడీకి స్వస్తి.. తరుణ్ భాస్కర్ నెక్స్ట్ జానర్ ఇదే
- ఆ యంగ్ బ్యూటీ పై నెటిజన్లు ఫైర్ !
- ‘మహావతార్ పరశురామ్’: ఈసారి కొంచెం తేడాగా ఉందే..
- ఓటిటిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి ఊహించని రెస్పాన్స్!
- ‘డేవిడ్ రెడ్డి’ ఇంటర్వెల్ పై కొత్త అప్ డేట్ ?
- క్రేజీ బజ్.. దిల్ రాజు సూపర్ ప్లాన్? సిద్దార్థ్, త్రిషతో మళ్ళీ?
- బాబు మోహన్‌కు ప్రతిష్టాత్మక ‘రేలంగి అవార్డు’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : తిమ్మరాజుపల్లి టీవీ – కొన్నిచోట్ల ఆకట్టుకునే పీరియాడిక్ డ్రామా !
- సమీక్ష: ‘పాపం ప్రతాప్’ – కొన్ని చోట్ల నవ్వించే విలేజ్ డ్రామా
- సమీక్ష: బ్యాడ్ బాయ్ కార్తీక్ – బోరింగ్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : భూత్ బంగ్లా – మెప్పించలేకపోయిన హారర్ డ్రామా
- అరెస్ట్ నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆ తెలుగు నిర్మాత ఎవరు?
- ‘రామాయణ’ పై ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
- మరోసారి చేతులు కలపనున్న ‘జై భీమ్’ కాంబో.. ఈసారి కూడా అదే రూట్..?
- ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలపై నాగబాబు పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్!


