
ప్రేక్షకులకి సినిమా స్టార్స్ కి ఎంత పెద్ద సూపర్ స్టార్స్ అయినా, ఎంత స్టార్డం ఉన్నా వారికి కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఆ పర్సనల్ లైఫ్ లో సినిమాల్లోలా కాకుండా మనలానే కొన్ని అనుభూతులను, అనుభవాలను ఆస్వాదిస్తుంటారు. ముఖ్యంగా తమ పిల్లల విషయంలో.. డబ్బు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ తమ పిల్లలతో ఎంతో ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. అలా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వారితో బోలెడన్ని మధురానుభూతుల్ని ఏర్పరుచుకునే హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. మీకు పైన అందించిన ఫోటోలో మహేష్ బాబు పబ్లిక్ లో తన కుమార్తె సితారను భుజాలపై కూర్చో బెట్టుకొని అన్నీ చూపిస్తూ తీసుకెళ్తున్నారు. పక్కనే గౌతమ్ కూడా ఉన్నాడు. ఈ ఫోటోలో మహేష్ బాబు తన పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న ఓ లవ్లీ మోమెంట్ ని చూడచ్చు. ఇది చూడగానే చిన్నప్పుడు మీకు మీ నాన్న తన భుజాలపై ఎక్కించుకొని అన్నీ చూపించిన రోజులు గుర్తొస్తున్నాయా..? అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ ఫోటో చూస్తూ మీ మధురానుభూతుల్ని గుర్తు తెచ్చుకొని ఎంజాయ్ చెయ్యండి..
ఫోటో మోమెంట్ : సితారతో సూపర్ స్టార్ జాయబుల్ మోమెంట్
ఫోటో మోమెంట్ : సితారతో సూపర్ స్టార్ జాయబుల్ మోమెంట్
Published on May 4, 2015 12:03 PM IST
సంబంధిత సమాచారం
- హార్డ్ హిట్టింగ్ కాంట్రవర్సియల్ ‘కేరళ స్టోరీ 2’.. ఈ ఓటిటిలో లవ్ జిహాద్ డ్రామా!
- ఈ ఓటిటిలోకి వచ్చేసిన శర్వానంద్ ఎమోషనల్ రైడ్.. ‘బైకర్’!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘రాకాస’
- RC 17: గ్యాప్ లేకుండా చరణ్ ప్లానింగ్.. ఈ నెల నుంచే సుకుమార్ తో స్టార్ట్!
- క్యూట్ కపుల్: ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న అజిత్ – షాలిని క్యూటెస్ట్ మూమెంట్!
- ‘ది ప్యారడైజ్’ సెంకడ్ సాంగ్.. వచ్చిందంటే ఖాయమే..!
- ఎట్టకేలకు ‘పెద్ది’ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారుగా..!
- సమీక్ష : కర – ఆకట్టుకునే పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా !
- SSR61 : జోనర్ ఏమిటో రివీల్ చేసిన మేకర్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కర – ఆకట్టుకునే పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా !
- కొత్త మార్కెట్లు టార్గెట్ చేస్తున్న ‘వారణాసి’..!
- MI vs SRH IPL 2026: బౌల్ట్, బుమ్రా ఉన్నా వదల్లేదు.. 244 రికార్డ్ ఛేజ్‌లో ముంబై బౌలర్లను ఊచకోత కోసిన సన్‌రైజర్స్!
- విక్రమ్ తొమ్మిదేళ్ల డిలే ప్రాజెక్ట్ ‘దృవ నక్షత్రం’కి కొత్త డేట్?
- ది ప్యారడైజ్ : ఆ ఒక్కదానిపైనే రిలీజ్ భారం..!
- ఓటిటిలో బ్లాక్ బస్టర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రికార్డ్ రెస్పాన్స్ తో ఊహించని నెంబర్స్
- ‘లెనిన్’ పై కింగ్ నాగ్ రివ్యూ.. రిలీజ్ పై కూడా బిగ్ అప్డేట్!
- ఈసారి తగ్గేది లేదు.. ‘పెద్ది’ వర్సెస్ ‘లెనిన్’ బాక్సాఫీస్ క్లాష్ కి ఆల్ సెట్!

