సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఇండియాలో ప్రతి హీరో అభిమానిస్తారు. ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన రజినీకాంత్ ను కలవడం, ఆయనతో కాసేపు మాట్లాడడం గౌరవంగా భావిస్తారు. టాలీవుడ్ యంగ్ హీరో ఆదికి అటువంటి అవకాశం లభించింది. రజినితో కలసి ఒక ఫోటో దిగారు. ఆది ముఖం సంతోషంతో వెలిగిపోవడం లేదూ..! గతంలో ఆది తండ్రి సాయి కుమార్ రజినీకాంత్ నటించిన పలు చిత్రాలకు వాయిస్ ఇచ్చారు. సూపర్ స్టార్, యంగ్ హీరో కలసి ఉన్న ఈ ఫోటోను మీకోసం అందిస్తున్నాం. చూసి ఆనందించండి.
ఫోటో మూమెంట్ : యంగ్ హీరో సూపర్ స్టార్ ను కలసిన వేళ.
ఫోటో మూమెంట్ : యంగ్ హీరో సూపర్ స్టార్ ను కలసిన వేళ.
Published on Sep 23, 2014 11:54 AM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : బైకర్
- కురుక్షేత్రం : బాలయ్య కోసం ఆ డైరెక్టర్ డబుల్ ట్రీట్..?
- అదిరిపోయిన ‘పెద్ది’ కొత్త పోస్టర్.. డైలమాలో ఫ్యాన్స్..!
- లేటెస్ట్ యూత్‌ఫుల్ డ్రామా ‘యూత్’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా..?
- ‘డెకాయిట్’ ట్రైలర్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన అడివి శేష్.. ఎప్పుడంటే..?
- ‘రామ’ ఫస్ట్ గ్లింప్స్ : రామాయణం నుంచి పురుషోత్తముడి దర్శనం..!
- పోల్ : ‘రామాయణ’ నుండి రామ ఫస్ట్ గ్లింప్స్ ఎలా అనిపించింది?
- మరోసారి మైత్రీ తో చేతులు కలుపుతున్న ప్రదీప్ రంగనాథన్..!
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటీటీ లోకి వచ్చేసిన ‘యుఫోరియా’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
- ‘బైకర్’ కి ప్రభాస్ సపోర్ట్.. ఇక రేస్ మొదలెట్టాల్సిందే..!
- వీడియో : రామాయణం – రామ గ్లింప్స్ (రణబీర్ కపూర్, సాయి పల్లవి)
- అక్కినేని హీరోతో మారుతి నెక్స్ట్ మూవీ సెట్ అయ్యేనా..?
- ఆ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ సూపర్ హీరో మూవీ..?
- పెయిడ్ ప్రీమియర్స్‌కు సిద్ధమైన ‘రాకాస’.. ఎప్పుడంటే..?
- ‘బైకర్’ ప్రీమియర్ షోలకు సాలిడ్ రెస్పాన్స్..!
- టీజర్ టాక్ : ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ డ్రామాగా ప్రదీప్ రంగనాథన్ LIK


