సాన్య మల్హోత్రా అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. గ్లామరస్ స్టిల్స్ విషయంలో రోజురోజుకు తన పరిధి దాటుతూ సాన్య మల్హోత్రా రెచ్చిపోతుంది. ఛాన్స్ లు రావాలంటే నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె గుర్తించినట్లు ఉంది. దీంతో సాన్య మల్హోత్రా సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజులతో తరుచూ వైరల్ అవుతుంది. దీనికితోడు జవాన్ సినిమాలో సైతం సాన్య మల్హోత్రా ఓ కీలక పాత్రలో మెరిసింది. జవాన్ హిట్ తో తనకు కూడా క్రేజ్ పెరిగిందని.. ఆ క్రేజ్ ను నిలబెట్టుకోవడం ఈ బ్యూటీకి బాగా తెలుసు అట.
అందుకే, సాన్య మల్హోత్రా ప్రస్తుతం గ్లామర్ మోత మోగిస్తోంది. నెటిజన్ల హృదయాలు విలవిల లాడేలా సాన్య అందాల ఆరబోతలో జెడ్ స్పీడ్ లో దూసుకుపోతుంది. పైగా ఈ మధ్య సాన్య మల్హోత్రా రెగ్యులర్ గా జిమ్ కి కూడా వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది. ఇలా ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా మైండ్ బ్లోయింగ్ డ్రెస్ లో మంటలు పుట్టించే ఫొటోస్ షేర్ చేసింది. ముఖ్యంగా తన క్లీవేజ్ అందాలన్నీ సాంతం ఒలకబోసింది. దీంతో ఆమె ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరి ఈ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి. అన్నట్టు 2016లో విడుదలైన దంగల్ సినిమా ద్వారా సాన్య మల్హోత్రా సినీరంగంలోకి అడుగు పెట్టింది.


