
‘రన్ రాజా రన్’ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన సుజీత్ తన తదుపరి సినిమా కోసం ప్రభాస్ ని లాక్ చేసుకున్నట్టు తెలిసినదే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మే నుండి ప్రారంభంకానుంది.
ప్రభాస్ ని సరికొత్తగా చూపిస్తానని సుజీత్ ఇప్పటికే మాటిచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి సినిమాకి ఫినిషింగ్ టచ్ లు ఇస్తున్నాడు. మరిన్ని వివరాల కోసం మా సైట్ చూస్తూ వుండండి.

