‘ప్రతిరోజూ పండగే’ మూడు రోజుల కలెక్షన్స్ !

prathiroju pandage

సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా.. మారుతి దర్శకుడిగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో మొదలైంది. ఎ సెంటర్లలో మంచి కలెక్షన్లను వస్తున్నాయి. శుక్రవారం మొదటిరోజే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మొత్తానికి కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది. మూడు రోజుల థియేట్రికల్ రన్ లో టికెట్ కౌంటర్లలో ఆకట్టుకునే గణాంకాలనే నమోదు చేసింది. మూడు రోజులకు గానూ రూ .8.63 కోట్ల థియేట్రికల్ షేర్ వసూలు చేసింది.ఈ చిత్రం యుఎస్ లో $ 200 కె డాలర్స్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఏరియా ప్రకారం మొదటి మూడు రోజుల కలక్షన్ల షేర్ వివరాలు

ఏరియ కలెక్షన్స్
నైజాం Rs 3.70 కోట్లు
సీడెడ్ Rs  1.09 కోట్లు
ఉత్తరాంధ్ర Rs 1.04 కోట్లు
కృష్ణ Rs 0.62 కోట్లు
గుంటూరు Rs 0.66 కోట్లు
నెల్లూరు Rs 0.34 కోట్లు
ఈస్ట్ Rs 0.69 ఈస్ట్
వెస్ట్ Rs 0.52 కోట్లు
మొత్తం ఏపి & తెలంగాణ మొదటి రెండు రోజుల షేర్ Rs 8.63 కోట్లు
Exit mobile version