
తాజా సమాచారం ప్రకారం పి.వి.పి గ్రూప్ అధినేత ప్రసాద్ వి. పొట్లూరి డెక్కన్ చార్జర్స్ క్రికెట్ టీంపై బిడ్డింగ్ వేసారు . గతంలో పి. వి. పి వారు తెలుగు మరియు తమిళంలో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించారు. బి. సి. సి.ఐ డెక్కన్ చార్జర్స్ టీం కి బిడ్ స్టార్ట్ చేసింది. ఈ బిడ్డింగ్ లో పి.వి.పి విజయం సాదిస్తుందని అందరూ భావిస్తున్నారు. ప్రసాద్ ఎన్.ఆర్.ఐ అయినా సాఫ్ట్ వేర్ సర్వీసెస్, ఫిల్మ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ మరియు ఎంటర్టైన్మెంట్ రంగాలపై ఉన్న ఆసక్తితో ఈ రంగాల్లో రాణిస్తున్నారు.
డెక్కన్ చార్జర్స్ బిడ్ వేసిన పి.వి.పి గ్రూప్
డెక్కన్ చార్జర్స్ బిడ్ వేసిన పి.వి.పి గ్రూప్
Published on Sep 12, 2012 11:57 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘పళ్ళ బురుసు’ – పూర్తి స్థాయిలో ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా
- విశ్వనాథ్ అండ్ సన్స్ రిపోర్ట్ కార్డ్: నటన, సాంకేతిక వర్గం & ఫైనల్ తీర్పు
- బాబాయ్, అబ్బాయ్ ఒకే నెలలో మొదలు పెట్టనున్నారా?
- క్లాస్ సినిమాతో కూడా దంచికొడుతున్న సూర్య.. భారీ బుకింగ్స్ తో ఆట మొదలు!
- ఐమ్యాక్స్ వెర్షన్ లో సంచలన రికార్డు తర్వాత మరో బిగ్గెస్ట్ ఫీట్ పై కన్నేసిన ‘ది ఒడిస్సీ’
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది
- ‘పంజా’ రీరిలీజ్ ఓపెనింగ్స్ ఏమో కానీ.. ఇది మాత్రం పీక్స్!
- ‘డిసి’ సెన్సేషనల్ సక్సెస్.. అల్లు అర్జున్ 23 టీం సెలబ్రేషన్!
- ‘కరుప్పు’ తర్వాత సూర్య సినిమాకి మరో సాలిడ్ వెల్కమ్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్‌కు కలిసి వస్తుందా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- అఫీషియల్: ‘జార్జ్ క్రిష్’ గా శర్వా, శ్రీను వైట్ల ఎంటర్టైనర్.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది!

