‘రాకా’ గ్లింప్స్: గ్లోబల్ లెవెలే టార్గెట్.. పెంచేస్తున్న హైప్!

‘రాకా’ గ్లింప్స్: గ్లోబల్ లెవెలే టార్గెట్.. పెంచేస్తున్న హైప్!

Published on Sep 18, 2026 3:07 PM IST

raaka

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ కలయికలో చేస్తున్న భారీ సినిమా రాకా కోసం అందరికీ తెలిసిందే. లేటెస్ట్ గా 37 అంటూ ఇచ్చిన పజిల్ అప్డేట్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సుకత రేకెత్తించింది. ఇక దీని తర్వాత మరో చిన్న బిట్ వదిలి రాకా తో గ్లోబల్ లెవెల్ మార్కెట్ అండ్ విజయం సాధించడం పక్కా అని కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు.

అలాగే మేమో ఛాలెంజ్ ఇచ్చాము మీరు తీసుకున్నారు. అతి త్వరలోనే ఆ అప్డేట్ ని రివీల్ చేస్తున్నట్టుగా గ్లింప్స్ పై క్రేజీ అప్డేట్ ని అందించారు. సో ఈ కొన్ని రోజుల్లోనే రాకా ప్రపంచం తాలూకా గ్లింప్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దీపికా, మృణాల్, జాన్వీ తదితర నటీనటులు నటిస్తున్నారు. అలాగే ఈ గ్రాండ్ విజువల్ డ్రామాని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు