
ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘1 – నేనొక్కడినే’ సినిమాపై ప్రశంసలు కురుపించారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మహేష్ బాబు రాక్ స్టార్ రోల్ లో నటించాడు. అతను గతంలో జరిగిపోయిన నిజాల గురించి వెతుకుతువుంటాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కృతి సనన్ నటించింది. ఈ సినిమా చూసిన తరువాత ఎస్ ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. ‘ రివ్యూ రాసిన వారు సినిమాతో సంబంధం లేకుండా రాశారు. ఈ సినిమా చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను (చేజింగ్ సన్నివేశాలు తప్ప). మరొకసారి సుకుమార్ నా ఫేవరట్ అయ్యాడు. దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గౌండ్ మ్యూజిక్, రత్నవేల్ విజువల్స్ చాలా బాగున్నాయి. ఇప్పటి వరకు మహేష్ సినిమాల్లో నాజర్ చనిపోవడం, కెల్లీ చనిపోవడం, తల్లిదండ్రుల కోసం వెతికే సన్నివేశాలు నా బెస్ట్ మూమెంట్స్ . ఇప్పటివరకు మిగతా సినిమాల్లో మహేష్ బాబు చేసిన దానికంటే ఈ సినిమాలో అతని పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇప్పటి వరకు నాకు మహేష్ బాబు నటించిన ‘పోకిరి’లో నాజర్ మరణం అప్పుడు వచ్చే సన్నివేశాలలోని పెర్ఫార్మెన్స్ బాగుంది. కానీ వన్ క్లైమాక్స్ దానికన్న బాగుంది’. అనిట్వీట్ చేశాడు. ఈ సినిమా రికార్డు థియేటర్స్ లో జనవరి 10న విడుదలైంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
‘1-నేనొక్కడినే’ పై ప్రశంసలు కురిపించిన రాజమౌళి
‘1-నేనొక్కడినే’ పై ప్రశంసలు కురిపించిన రాజమౌళి
Published on Jan 12, 2014 8:30 AM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో అల్లరి నరేష్ – ‘రంభ ఊర్వశి మేనక’ చూసి ఆడియన్స్ హాయిగా నవ్వుకుంటారు..!
- ‘ఇరుముడి’ సీక్వెల్ లో రామ్ చరణ్? క్లారిటీ ఇచ్చేసిన దర్శకుడు!
- పిక్ టాక్ : ‘రోమాంచకం’ టీమ్‌కు ప్రభాస్ సపోర్ట్..!
- ‘ఓజి 2’ గిఫ్ట్.. పవన్ బర్త్ డేకి అదిరిపోయిన సుజీత్, థమన్ ల సర్ప్రైజ్!
- డబుల్ సెంచరీతో దుమ్ములేపిన ‘ఇరుముడి’.. రవితేజ కెరీర్లోనే టాప్..!
- పిక్ టాక్ : బాబాయ్‌కి మెగా పవర్ బర్త్ డే విషెస్ చెప్పిన రామ్ చరణ్
- రిలీజ్ డేట్‌పై ‘జైలర్ 2’ క్లారిటీ.. అదే ఫిక్స్..!
- కింగ్ సైజ్ సర్ప్రైజ్.. శ్రీకృష్ణ ‘దేవరాయ’గా కిచ్చా సుదీప్..!
- సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు : తమ్ముడికి మెగా బర్త్ డే విషెస్ చెప్పిన చిరంజీవి..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘యేష నాగుల కట్ట’ లోపల ఇంకా చాలా దాచామంటున్న ఆట సందీప్..!
- రష్మిక మందన్న ‘మైసా’ కొత్త పోస్టర్.. రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్
- OTT Release : నెట్‌ఫ్లిక్స్‌లోకి వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’.. సెప్టెంబర్ 4 నుంచి 5 భాషల్లో స్ట్రీమింగ్
- డైలమాలో రజినీకాంత్ ‘జైలర్ 2’.. రిలీజ్ విషయంలో అయోమయం.. కారణం ఇదేనా..?
- బాలయ్య-నాగార్జున.. ఈసారైనా ఆ ఫీట్ సాధిస్తారా..?
- ‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ సాలిడ్ అప్డేట్..!
- ‘వారణాసి’ ఆ విషయంలో తొందర పడటం లేదు..?
- సెప్టెంబర్ మూవీ బాక్సాఫీస్ హంగామా : ఈ నెలలో రాబోతున్న టాప్ సినిమాలు ఇవే!

