‘హలో గురు ప్రేమకోసమే’లో రామ్ నటన హైలైట్ అవుతుందట !
Published on Jun 21, 2018 7:51 pm IST

రామ్ , అనుపమా పరమేశ్వరన్ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు . ఇక ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ విజయ్ కే చక్రవర్తి రామ్ నటన ఫై ఆసక్తికర ట్వీట్ చేశారు రామ్ మీ నటన అద్భుతం మీ నటన తో ఈ రోజు ను మరుపురాని రోజుగా మార్చేసారు అని ట్వీట్ చేశాడు . దీనికి బదులుగా రామ్ కూడా థాంక్య్ యు సర్ అని రిప్లై ఇచ్చాడు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు .శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook