
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి సినిమా చేయబోతున్నాడు. వీరి కాంబినేషన్లో సినిమా అక్టోబరులో కార్యరూపం దాల్చనుంది. ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మించనున్నారు. మిగతా నటీనటులు మరియు సాంకేతిక విభాగం గురించి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. అశ్విని దత్ మహేష్ బాబుతో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. శ్రీను వైట్ల ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా తర్వాత ఈ సినిమా ప్రారంబిస్తాడని సమాచారం. రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అశ్విని దత్ గతంలో మెగా ఫ్యామిలీ హీరోలతో తీసిన సినిమాలన్నీ విజయం సాధించాయి.
రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్న శ్రీను వైట్ల
రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్న శ్రీను వైట్ల
Published on Feb 2, 2012 12:39 PM IST
సంబంధిత సమాచారం
- ఫ్రాడ్ కేసులో సల్మాన్ ఖాన్కు కోర్టు నోటీసులు..!
- ‘అనకాపల్లి’ @ అనకాపల్లి.. వినూత్న పద్ధతిలో రిలీజ్ చేస్తున్న మేకర్స్..!
- ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్ చిరంజీవి?.. సోషల్ మీడియా రూమర్లపై క్లారిటీ!
- వారణాసి: లీక్ తోనే ఫ్యాన్స్ ఖుషీ.. ఇక అప్డేట్ లేకపోయినా పర్లేదా?
- సాలిడ్ ప్రీసేల్స్ లో మొదలైన ‘కొరియన్ కనకరాజు’!
- రాంగ్ డేట్ ఎంచుకున్న ‘రామాయణ’ మేకర్స్? ‘గాడ్జిల్లా’ ఎఫెక్ట్.. బడ్జెట్ 125 కోట్లే కానీ హైప్ నెక్స్ట్ లెవెల్!
- జెట్ స్పీడ్ లో ‘వారణాసి’.. అప్పుడే ఇంత పూర్తి చేసేసారా!?
- మొదటిసారి వరుణ్ తేజ్, నాగబాబు.. ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం!
- ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టైమ్ ఫిక్స్.. రక్తపాతం మొదలయ్యేది ఎప్పుడంటే..?
- బ్రదర్స్ కి హ్యాండిచ్చిన లోకేష్ కనగరాజ్!
- ‘ఓజీ 2’ పట్టాలెక్కేది ఇక అప్పుడేనా..?
- ‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న ఇదయం మురళి.. ఏయే భాషల్లో వస్తుందంటే..?
- ‘వారణాసి’ ట్రీట్.. మహేష్ బర్త్ డేకి కేవలం దీనితో సరి పెడతారా?
- మంచు మనోజ్ ఎంటర్టైనర్ లో ‘జయం’ రవి వెరీ స్పెషల్ రోల్?
- ‘ఓజి 2’ బ్లాస్ట్ మాత్రం గ్యారెంటీ! సెప్టెంబర్ లోనే ముహూర్తం

