బాలీవుడ్ లో బిజీగా మారిన నేహాశర్మ

Neha-sharma
చిరుత సినిమాతో రామ్ చరణ్ సరసన నిలిచిన నేహా శర్మ బాలీవుడ్ లో పాగా వేసే పనిలో వుంది. బాలీవుడ్ లో వరుసపెట్టి ఆఫర్లు వస్తున్న క్రమంలో నార్త్ హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ అభిషేక్ బచ్చన్ సరసన హేరీ పేరి మూడవ సిరీస్ లో స్థానం సంపాదించుకుంది.

ఈ చిత్రమే కాకుండా నేహా జాక్కీ సరసన యంగిస్తాన్ సినిమాలో కూడా నటిస్తుంది. ఇలానే తన విజయ పరంపరని కొనసాగిస్తూ నేహా బాలీవుడ్ లో దూసుకుపోవాలని కోరుకుందాం.

Exit mobile version