బోయపాటి సినిమా క్లైమాక్స్ పై మాసివ్ అప్డేట్ ఇచ్చిన రామ్.!

బోయపాటి సినిమా క్లైమాక్స్ పై మాసివ్ అప్డేట్ ఇచ్చిన రామ్.!

Published on Jun 2, 2023 1:00 PM IST

RAPO 2

ప్రస్తుతం మన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న మాస్ పాన్ ఇండియా సినిమా కోసం అందరికీ తెలిసిందే. మరి రీసెంట్ గా టీజర్ తర్వాత సాలిడ్ హైప్ నెలకొన్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా బహుశా ప్రీ పోన్ కూడా కావచ్చని రీసెంట్ గా సాలిడ్ బజ్ వచ్చింది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా క్లైమాక్స్ అయితే అయితే రామ్ లేటెస్ట్ గా ఓ సాలిడ్ పోస్ట్ పెట్టాడు. ఈ సినిమాలో భారీ క్లైమాక్స్ ని అయితే తాను కంప్లీట్ చేసానని చెప్పుకొచ్చాడు. మొత్తం 24 రోజులు ఈ క్లైమాక్స్ ని షూట్ చేశామని ఇది క్లైమాక్స్ కాదు క్లై…..మాక్స్ అంటూ దీనిపై హైప్ పెంచాడు. మరో బోయపాటి సినిమాల్లో క్లైమాక్స్ ఏ లెవెల్లో ఉంటుందో మన ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ అవైటెడ్ సినిమాలో క్లైమాక్స్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు