మరో సెన్సేషనల్ మార్క్ దాటేసిన ‘రామాయణ’!?

మరో సెన్సేషనల్ మార్క్ దాటేసిన ‘రామాయణ’!?

Published on Nov 19, 2026 9:00 AM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ దర్శకుడు నితీష్ తివారి కలయికలో చేసిన లేటెస్ట్ సినిమానే ‘రామాయణ’. భారీ అంచనాలు నడుమ ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కించిన ఈ సినిమా గ్రాండ్ గా విడుదలకి వచ్చింది. అయితే ఈ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని మొదటి వారం ఊహించని బుకింగ్స్, వసూళ్లు కొనసాగించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 2000 కోట్ల మార్క్ ని టార్గెట్ చేసింది.

అయితే ఈ క్రమంలో రామాయణ ప్రస్తుతం ఇండియా వైడ్ గా 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది. అలాగే వరల్డ్ వైడ్ గా కూడా 1500 కోట్ల మార్క్ ను అందుకున్నట్టు తెలుస్తుంది. దీనితో రామాయణ స్టడీగా సాలిడ్ మార్క్ ని దాటుతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, యష్ తదితరులు నటించగా ఏ ఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ లు సంగీతం అందించగా నమిత్ మల్హోత్రా నిర్మాణం వహించారు.

తాజా వార్తలు