మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, తాప్సీ జంటగా ప్యాషన్ స్టూడియోస్ 8 బ్యానర్ పై సుధాన్ సుందరం, జి జయరాం నిర్మిస్తున్న సినిమా అనబెల్ & సేతుపతి. దీపక్ సుందర రాజన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ పోస్టర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సెప్టెంబర్ 17 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేరుగా విడుదల కానుంది ఈ చిత్రం. ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ సేతుపతి, తాప్సీ ఫేస్ బాగా హైలెట్ చేయడం జరిగింది. వెనకాల బంగ్లా ఒకటి బాగా ఫోకస్ చేశారు. పోస్టర్ ఆన్ రివర్స్ లో చూస్తే మిగిలిన నటీనటులను పరిచయం చేశారు. పోస్టర్ లో హారర్ థ్రిల్లర్ అంశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఓటీటీలో విడుదలయ్యే సినిమాలలో అనబెల్ & సేతుపతి చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాక ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది అని చెబుతున్నారు దర్శక నిర్మాతలు.
డైరెక్ట్ ఓటిటి గా విజయ్ సేతుపతి, తాప్సీ ల “అనబెల్ & సేతుపతి”…రిలీజ్ డేట్ ఫిక్స్!
డైరెక్ట్ ఓటిటి గా విజయ్ సేతుపతి, తాప్సీ ల “అనబెల్ & సేతుపతి”…రిలీజ్ డేట్ ఫిక్స్!
Published on Aug 26, 2021 10:00 PM IST
సంబంధిత సమాచారం
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై కొత్త రూమర్ ?
- ‘రౌడీ జనార్దన’ కోసం భారీ యాక్షన్ సెట్ ?
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్.. ‘ధురంధర్’ బ్యూటీ కావాలంటున్న ఫ్యాన్స్!
- అతనితో బంధంపై త్రిష క్లారిటీ ఇస్తోందా ?
- తనకు కాబోయే సతీమణితో యంగ్ హీరో !
- సంగీత్ శోభన్ ‘రాకాస’కి సాలిడ్ ఓటీటీ డీల్!?
- ‘అల్లు అర్జున్ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !
- రవితేజ ‘ఇరుముడి’లో మరో హీరోయిన్ ?
- నా సినిమాని కావాలనే నెగిటివ్ చేశారు – శివాజీ
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- హాట్ కేకుల్లా ‘ధురంధర్ 2’ టిక్కెట్లు.. అప్పుడే లక్షకి పైగా తెగాయి!
- India Wins T20 World Cup 2026: శాంసన్ ఊచకోత.. బుమ్రా మాయాజాలం…సూర్యకుమార్ సేన చరిత్ర!
- మొత్తానికి ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న మాస్ మహారాజ్ లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
- AA23 : హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనిరుధ్.. ఎంతంటే..?
- విజయ్ ఆఖరి సినిమాకి మళ్లీ దెబ్బ!
- పోల్ : T20 ప్రపంచ కప్ ఫైనల్ 2026 – ట్రోఫీని ఎవరు గెలుస్తారు?
- గ్యాంగ్స్టర్ లుక్లో తారక్.. బెంగళూరులో మాస్ చూపెట్టిన ఫ్యాన్స్..!
- వెంకీ – త్రివిక్రమ్ మూవీ.. ట్విస్టులు మాములుగా ఉండవట..!


